🙏MBBS చదువు విషయమై కొందరికి సమాధానం: 👉మెడికల్ ఎడ్యుకేషన్ మూడు రకాల వాళ్లకు మాత్రమే ఉపయోగపడుతుంది 👉1)ధనాపేక్ష లేకుండా కేవలం మానవసేవ చెయ్యాలన్న కోరిక నరనరాల్లో ఉన్న పిల్లలకు.(తలిదండ్రులు, ఇరుగుపొరుగు సృష్టించిన కోరిక ఇంజెక్షన్లతో ఎక్కించింది, అది వేరు).ధనవంతులయిన రాజు కుటింబీకులకు వారి సొంత గ్రామ ప్రజలకు ఆయుర్వేద వైద్యం ద్వారా ఆరోగ్యాన్ని కలిగించాలని కోరిక కలదు. తన కూతురు సమత దగ్గర తన అభిప్రాయం తెలియజేయగా ఆమె కూడా అదే ఆలోచన ధోరణిలో ఉండడం చేContinue reading “డాక్టర్స్ కావడానికి డైరెక్షన్స్”
Author Archives: Bhavishyath Counselling
బేరాల చదువులు నుంచి బయటకు
👉”చదువుల ముసుగులో కాలేజీల మాయాజాల ఊహల్లో నుంచి బయటకు”🥵 “ఇరుగును చూసి పొరుగు వాత పెట్టుకోవడం’ అనే సామెత అందరికీ గుర్తుంటుంది. 👉 మా ఊళ్ళో ఇంటర్ MPC గ్రూప్ ;చదవడం, కంప్యూటర్ ఇంజనీరింగ్ చేయడం, సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేసి లక్షలు సంపాదించడం అనేది అందరి ఆలోచన. 🖥️🖱️అందరికీ చదువు అంటే లక్షలు డబ్బులు సంపాదించే ఒక పెట్టుబడి అనేది మనస్సులో నాటుకుపోయింది. 🕯️అలాంటి మోజులో పడ్డ “రాము మరియు కుటుంబ సభ్యుల జీవిత గాథ”Continue reading “బేరాల చదువులు నుంచి బయటకు”
పోటీ పరీక్షలకు ప్రిపేర్ కావడానికి చిట్కాలు
🙏’అందరికీ ఉపయోగపడే సమాచారం’🙏📲మేము ఎక్కువ మంది విద్యార్థులతో మాట్లాడినపుడు. టీచర్, పోలీస్ కెరీర్ పై మరియు ఇతర ప్రభుత్వ ఉద్యోగాల పై ఆసక్తి చూపారు.👉అందుకు జనరల్ నాలెడ్జ్ మరియు కరెంట్ అఫైర్స్ అంశాలపై పట్టు సాధించడం కూడా అవసరం.⌚సరైన టైం లో ప్రిపేర్ అయ్యేలా ప్రణాళిక చేసుకోవాలి. 👉ఈ క్రింది అంశాలపై నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. తప్పకుండా అన్ని ఉద్యోగాల పరీక్షకు ఉపయోగపడుతాయి. 👉టాపిక్స్ గురించి సమాచారం లభ్యమయ్యే వనరులు: మార్కెట్ లో లభ్యమయ్యే మెటీరియల్ పుస్తకాలుContinue reading “పోటీ పరీక్షలకు ప్రిపేర్ కావడానికి చిట్కాలు”
ఆన్ లైన్ అప్ప్లై – అవగాహన
🪴వివిధ రకాల కోర్సుల గురించి ఆన్ లైన్ అప్లికేషన్, కౌన్సిలింగ్ పై అవగాహన 🪴 👉ప్రభుత్వం చే నిర్దేశించబడే ప్రక్రియ వెబ్ సైట్ లాగిన్ అవ్వడం ఫీజ్ ఆన్ లైన్ లో చెల్లించడం అప్లికేషన్ పూరించడం సర్టిఫికెట్స్ అప్ లోడ్ చేయడం ఫొటో, సంతకం అప్ లోడ్ చేసి సరి చూసుకోవడం హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవడం. నిర్దేశించిన పరీక్షా కేంద్రాలలో పరీక్ష రాయడం రాసిన పరీక్షల ఫలితాలు తెలుసుకొని ర్యాంక్ కార్డు ప్రింట్Continue reading “ఆన్ లైన్ అప్ప్లై – అవగాహన”
ఆపదలో ఆప్యాయత
నా పేరు రామాంజ నేయులు. నేను భవిష్యత్ కౌన్సిలింగ్ సంస్థలో ప్రాజెక్ట్ మేనేజర్ గా పని చేస్తున్నాను. కరోనా మహమ్మారి రెండవసారి ప్రవేశించిన సందర్భం లో ప్రపంచం లో మిగతా ప్రాంతాల మాదిరి అనంతపురం జిల్లాలో పరిస్థితులు అల్లకల్లోలంగా మారాయి. ఒకరిని ఒకరు పలక రించుకోవడానికి, కలవడానికి వీలు లేని పరిస్థితులు తయారు అయ్యాయి. ఇటువంటి సందర్భం లో మా టీం అలోచించి మా దగ్గర వున్న 6వేల మంది విద్యార్థులకు ఫోన్ చేసి పలకరించి పరిస్థితులుContinue reading “ఆపదలో ఆప్యాయత”
కలిసి తలచుకుంటే కానిది లేదు
నాపేరు బయప రెడ్డి. నేను భవిష్యత్ కౌన్సిలింగ్ సంస్థలో ప్రాజెక్ట్ ఆఫీసర్ గా పని చేస్తున్నాను.కరోనా మహమ్మారి రెండవసారి ప్రవేశించిన సందర్భం లో అనంతపురం జిల్లాలో పరిస్థితులు చాలా ఇబ్బందిగా మారాయి. భవిష్యత్ కౌన్సిలింగ్ టీం ప్రజల పరిస్థితులు చూసి కరోనా బారిన పడిన కుటుంబాల ఆకలి బాధ తీరిస్తే గొప్ప సహాయం అని అనుకున్నాము. వెంటనే కరోనా బారిన పడిన కుటుంబాల గురించి తెలుసుకోవడం మొదలు పెట్టాము. చాలా కుటుంబాలలో తల్లి చని పోయారనో, తండ్రిContinue reading “కలిసి తలచుకుంటే కానిది లేదు”
Hiring for Communications position
We are Bhavishyath Counselling, an NGO working in the career guidance and counselling space in India. Our fieldwork is in Andhra Pradesh but we also do online sessions, create IT tools for career counselling and other eclectic projects. We are looking to hire a full-time person to work on communications. Ideally we want someone whoContinue reading “Hiring for Communications position”
Covid Work Reflections – 2
A fairly unique phone counselling project was started by us (Bhavishyath Counsellng) as part of Covid relief and is still ongoing. As we have all heard, an important difficulty around Covid is the myriad mental health difficulties that it has thrown at people. Bhavishyath has a database of more than 7500 students. During the pandemicContinue reading “Covid Work Reflections – 2”
Covid Work Reflections – 1
There is a notion I have that educated, committed people can be a useful bridge between the priviledged and underpriviledged. This happens for example, when well-educated activists work with communities. Some things become possible, for example, police or bureaucrats don’t find it so easy to take advantaged of vulnerable communities. Or the stories of theseContinue reading “Covid Work Reflections – 1”
About Bhavishyath’s online training for Services Selection Board – By Ashish Choragudi
The Services Selection Board (SSB) interview is a decisive stage which a candidate has to undergo to get into the coveted Indian Armed Forces as an officer. My experience of attending the SSB interview way back in 2015, during the early stages of my professional career had taught me some life lessons which I’ve takenContinue reading “About Bhavishyath’s online training for Services Selection Board – By Ashish Choragudi”
