🙏’అందరికీ ఉపయోగపడే సమాచారం’🙏
📲మేము ఎక్కువ మంది విద్యార్థులతో మాట్లాడినపుడు. టీచర్, పోలీస్ కెరీర్ పై మరియు ఇతర ప్రభుత్వ ఉద్యోగాల పై ఆసక్తి చూపారు.
👉అందుకు జనరల్ నాలెడ్జ్ మరియు కరెంట్ అఫైర్స్ అంశాలపై పట్టు సాధించడం కూడా అవసరం.
⌚సరైన టైం లో ప్రిపేర్ అయ్యేలా ప్రణాళిక చేసుకోవాలి. 👉ఈ క్రింది అంశాలపై నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. తప్పకుండా అన్ని ఉద్యోగాల పరీక్షకు ఉపయోగపడుతాయి. 👉టాపిక్స్ గురించి సమాచారం లభ్యమయ్యే వనరులు:
- మార్కెట్ లో లభ్యమయ్యే మెటీరియల్ పుస్తకాలు
- ప్రతి రోజు వార్తా పత్రికలు
- 3.తెలుగు అకాడమి మరియు NCERTపుస్తకాలు.
టాపిక్స్.
1). UNO ( ఐక్యరాజ్య సమితి ).
2). విటమిన్స్.
3). PH విలువలు.
4). రాజ్యాంగం బద్ద సంస్థలు.
5). బ్రిటిష్ గవర్నర్ జనరల్స్.
6). రాజ్యాంగం లోని ఆర్టికల్స్ ( అధికరణలు).
7). నదులు.
8). జైన మతం.
9). బౌద్ధ మతం.
10). దేశాలు – రాజధానులు – కరెన్సీ – అధ్యక్షులు.
11). రాష్ట్ర పతి.
12). భారత దేశ ప్రణాళికలు.
13). నీతి ఆయోగ్.
14). రాష్ట్రాలు – రాజధానులు – CM – గవర్నర్స్.
15). ప్రాధమిక హక్కులు.
16). గవర్నర్.
17). ప్రముఖ కట్టడాలు – నిర్మించిన వారు.
18). ముఖ్యమైన యుద్దాలు.
19). భారత రైల్వే వ్యవస్థ.
20). గ్రహాలు.
21). రవాణా వ్యవస్థ.
22). సరస్సులు.
23). భారత ప్రధాన మంత్రులు.
24). మొఘలులు.
25). పీరియాడిక్ టేబుల్.
26). వ్యాధులు.
27). ఇన్వెంటర్స్ – ఇన్వెన్షన్స్.
28). జాతీయ పార్కులు.
29). భారత దేశ జనాభా.
30). రాష్ట్రాలు – నృత్యాలు.
31). వివిధ దేశాల – national symbols.
32). ముఖ్యమైన అంతర్జాతీయ సంస్థలు — HQ.
33). అవార్డ్స్ ( అంతర్జాతీయ, జాతీయ ).
34). ప్రముఖ వ్యక్తులు బిరుదులు.
35). వివిధ రాష్ట్రాలు — గిరిజన తెగలు.
36). నదీ తీర నగరాలు.
37). భారత దేశ చిహ్నాలు.
38).దేశము లోని ముఖ్యమైన దేవాలయాలు.
39). బ్యాంకులు – head క్వార్టర్స్ ( merge ).
40). national సైన్స్ కాంగ్రెస్.
41). స్పేస్ సైన్స్
42). భారతదేశం లో UNESCO చే గుర్తింప పడ్డ సంస్థలు.
43). nick names of important persons.
44). imp days.
45). అణు రియాక్టర్లు / పరిశోధన సంస్థలు.
46). క్రీడలు – ఆటగాళ్లు.
47). రక్త ప్రసరణ వ్యవస్థ.
48). కాంతి.
49). గ్రంధాలు – రచయితలు.
50).ముఖ్యమైన పరిశ్రమలు.
51).GST.
52). రాజ్యాంగం సవరణలు.
53). పరిశోధన సంస్థలు.
54). వివిధ అధ్యయన శాస్త్రాలు.
55). ప్రదేశాలు – మారుపేర్లు.
56). పరికరాలు – ఉపయోగాలు.
57). ఆదేశిక సూత్రాలు.
58). అంతర్జాతీయ సరిహద్దులు.
59). సుప్రీమ్ కోర్ట్.
60). తపాలా వ్యవస్థ.
61). ముఖ్యమైన వ్యక్తులు – వారి సమాధులు.
62). ఢిల్లీ సుల్తానులు.
63). CAA / CAB.
64). గాంధీ యుగం.
65). భారత రాజ్యాంగానికి ఆధారాలు.
66). ప్రముఖ వ్యక్తులు – నినాదాలు.
67). కేంద్రం ప్రభుత్వ పథకాలు.
68). చంద్రయాన్ 1, చంద్రయాన్ 2.
69). ధ్వని.
70).ఖండాలు – వాటి ప్రాముఖ్యత.
71). 1857 సిపాయిల తిరుగుబాటు.
72). INC ( indian national congress ).
73). ప్రముఖ కట్టడాలు – ప్రదేశాలు.
74). RBI ( రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ).
75). కొన్ని ముఖ్యమైన సంస్థలు వాటి CEO లు (google, twitter ).
76). కర్ణాటక యుద్దాలు.
77). who is who 2020
78). డిఫెన్స్
79). ఇటీవల మరణించిన వ్యక్తులు (2020).
80). కేంద్ర మంత్రి వర్గం.
81). important years.
82). ఒలింపిక్స్.
83). భారత దేశ కరెన్సీ.( డిమోనిటై జేషన్ ).
84). Water falls in India.
85). COVID -19.
86). 2020 ముఖ్యమైన వ్యక్తుల మరణాలు.
87). ఇండియా ర్యాంక్స్ / రిపోర్ట్స్.
88). కొన్ని ముఖ్యమైన ఒప్పందాలు
89). ప్రపంచం మరియు భారతదేశం లో ప్రముఖ వ్యక్తులు
90). భారత దేశంలో ముఖ్యమైన ఉద్యమాలు
91). రాజకీయ పార్టీలు
92). ఓడరేవులు.
93). అయోధ్య రామ మందిరం.
94). అంతర్జాతీయ సరిహద్దు రేఖలు.
95). విజయనగర సామ్రాజ్యం.
96). ముఖ్యమైన మతాలు.
97). రక్షణ రంగం.
98). Basic computer knowledge.
99). Year wise information.
100). Latest abbrevations.
101). ముఖ్యమైన దీవులు / పర్వతాలు / పీట భూములు.
102). భారత దేశంలో గిరిజన తెగలు – వారి ఉద్యమాలు.
